Posted on 2026-06-05 18:11:53
విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలో తనిఖీ చేయడంలో విఫలం కావడంతో పాటు తప్పు జరిగిందని చూపించిన పట్టించుకోని ఎంఈఓ , డి ఈ ఓ అధికారులు
డైలీ భారత్, కామారెడ్డి : అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో నారాయణ ప్రైవేట్ పాఠశాల తో పాటు పలు పాఠశాలలో అక్రమంగా స్కూల్ యూనిఫామ్ మరియు పుస్తకాలు అమ్ముతూ వ్యాపారం చేస్తున్న అలగే పాఠశాలలో హై స్కూల్ పర్మిషన్స్ లేకపోయిన తరగతి గదులు నడుపుతున్న కనీసం డిఇఓ గారు ఎంఈఓ గారు చర్యలు తీసుకొని పక్షంలో ఆ కార్పొరేట్ ,ప్రైవేటు పాఠశాలలకు ప్రిన్సిపలగా వ్యవరిస్తున్నారు ఈ రోజు కామారెడ్డి ఎంఈఓ గారు నారాయణ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ యూనిఫార్మ్స్ ఉన్నాయని నిర్ధారించి అలాగే ఆ పాఠశాలకు 9 మరియు 10వ తరగతిలకు అనుమతులు లేకపోయినా అడ్మిషన్స్ చేస్తున్నారని నిర్ధారించి కూడా పాఠశాల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అక్కడినుండి వెళ్లిపోవడమే కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకు ఒక ప్రిన్సిపల్ లాగా వ్యావరిస్తున్నారు అనేది నిదర్శనం. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని గతంలో డీఈఓ గారికి ఎంఈఓ గారికి వినతి పత్రాలు ఇచ్చిన ఎవరు కూడా స్పందించకపోవడం కామారెడ్డి ప్రజలు అవమానకరంగా భావిస్తున్నాం. మరి ఇప్పటికైనా స్పందిస్తారా లేక పేద విద్యార్థుల కుటుంబాల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తారా చూడాలి ప్రభుత్వ అధికారుల పనితీరు ఇలాగే గాఢ నిద్రలో కొనసాగితే రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు బంధు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >