Posted on 2026-05-22 15:55:48
ఎటువంటి పరిమిషన్లు ఇవ్వలేదు అంటున్న, జిపిఓ, సెక్రెటరీ.
గ్రామంలో కరువైన అధికారుల పర్యవేక్షణ.
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం,తల్లాడ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ నందు ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి మాఫియా మారుమోగుతుంది, వివరాలు కెళ్తే గ్రామానికి చెందిన బడా బాబు ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి, తన పొలం పక్కన ఉన్న ఏరు మట్టిని ఒకొక ట్రిప్పు 200 నుంచి 300 రూపాయలకు గ్రామంలోని అమ్మకం జరుపుతున్నాడు. ఇదేమిటని విలేకరుల ప్రశ్నించగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. మీకు ఏది నచ్చితే అది రాసుకోండి అంటూ విలేకరులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇట్టి విషయంపై విలేకరులు బడా బాబును పర్మిషన్ ఉన్నదా తీసుకున్నారా లేదా అని వివరణ కోరగా విలేకరులపై దురుసుగా ప్రవర్తించడం జరిగినది, ఈ మాఫియా విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ బడా బాబు పై చర్యలు తీసుకోవలసినదిగా గ్రామ ప్రజలు వాపోతున్నారు.
మట్టి మాఫియా పై జిపిఓను గ్రామ సెక్రెటరీ వివరణ కోరగా మాకు సంబంధించి ఎవరు కూడా మా యొద్ద పర్మిషన్ తీసుకోలేదు అని వివరణ ఇచ్చారు, అసలు గ్రామంలో ఏం జరుగుతున్నది అనే విషయం కూడా గ్రామ సెక్రెటరీ తెలియటం లేదు. ఇప్పటికైనా మండల అధికారులు ఈ విషయంపై స్పందించి గ్రామాలపై దృష్టి సాధించవలసినదిగా మండల ప్రజలు వాపోతున్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >