Posted on 2026-05-18 20:00:40
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పదవి కి రెండవసారి ఎన్నికైన సందర్భంగా పాపకొల్లు గ్రామ పంచాయతీ ఆఫీసు లో గ్రామ పంచాయతీ సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు,మండల కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కాంగ్రెస్ నాయకులు, మరియు గ్రామ ప్రజలు తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలుతెలియజేసినారు. మరియు వివిధ హోదాలలో పార్టీ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మంగీలాల్ నాయక్ అభినందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, ఉప సర్పంచ్ తోటరామారావు, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రోకటిరమేష్, వార్డు నెంబర్లు, నరసింహారావు, మహేష్, తాళ్లూరు వీరయ్య, బాదావత్ సౌమ్య, రాయి విష్ణుమూర్తి, పాలెపు నరసింహారావు, యూత్ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >