Posted on 2026-05-17 06:19:10
సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ తెప్పించిన ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటే కేశవ గౌడ్,బీజేపీ నాయకులు తంబళ్ల రవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లీ గ్రామము డబల్ బెడ్ రూమ్ kcr కాలిని లో గత వారం రోజుల నుంచి పంచాయతీ నీరు రాక ఇబ్బంది పడుతున్న కాలిని ప్రజలు,విషయం తెలుసుకున్న ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటే కేశవ గౌడ్ సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేపించడం జరిగినది,బీజేపీ నాయకులు తంబళ్ల రవి గారితో కలిసి కాలిని వాసులకు రాత్రి 10 గంటల సమయంలో గత కొన్ని రోజులుగా అవసరాలకి,త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న కాలనీవాసులకు నీరు అందించడం జరిగినది,వారం రోజుల నుంచి కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్న కూడా ఏ అధికారి పట్టించుకున్నది లేదు,సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప కాలనీవాసులు దాహం తీర్చడంలో అధికారులుకు చలనం లేదని,ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కాలిని ప్రజలకు నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని లేని యడల బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >