| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..!

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..!

డైలీ భారత్, వడ్లపూడి:వడ్లపూడి ఆటోనగర్ ఎఫ్ బ్లాక్‌లోని రాధాకృష్ణ ట్రేడర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ ప్రొడక్ట్స్‌కు మంటలు అంటుకోవడంతో అగ్ని వేగంగా వ్యాపించింది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Next “మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
ADVERTISEMENT