| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం  మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సీనియర్ రాజకీయ నాయకులు PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం గారు కొద్దిసేపటి క్రితం మరణించడంతో సంతాపం తెలిపిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు , ఈ సందర్భంగా మాట్లాడుతూ బిక్షం మరణం చాలా బాధాకరం అని అన్నారు, బిక్షం మరణం తనకు జూలూరుపాడు మండల ప్రజలకు తీరనిలోటని అన్నారు. సుదీర్ఘకాలం నిస్వార్థంగా ప్రజా జీవితాన్ని గడిపారన్నారు పేద ప్రజలకు అండగా నిలుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారని ఆయన కొనియాడారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు

Previous యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!
Next విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..!
ADVERTISEMENT