Posted on 2026-04-26 14:48:14
డైలీ భారత్, కామారెడ్డి: ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ నిజాంసాగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ అబ్బును ప్రారంభించి మాట్లాడారు. నూతనంగా కస్టమర్లకు ఒక్క రూపాయికే సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. వ్యాపార దృక్పథం కాకుండా సేవ భావంతో సేవలు చేసి మరింత ముందుకు వెళ్లాలని వ్యాపారులకు సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఉమా శ్రీనివాస్ వైస్ చైర్మన్ గోదావరి తదితరులు హాజరయ్యారు. నిర్వాహకులు బుస్స శ్రీనివాస్, శ్రీకాంత్ లు ఉన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >