Posted on 2026-04-18 10:12:37
డైలీ భారత్ రాజస్థాన్: 2024లో రాజస్థాన్‌లో జరిగిన రాష్ట్ర పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన కాజల్ మీనా.గ్రూప్1 స్థాయి ర్యాంక్ కారణంగా.. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా ఉద్యోగం పొందిన కాజల్.ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని.. ఆరు నెలల క్రితమే ఎస్డియం స్థాయి ఉద్యోగంలో చేరిక.అయితే ఓ భూమికి సంబంధించిన డిక్రీ జారీ విషయంలో రూ.60 వేల లంచం డిమాండ్.బాధితుడు ఫిర్యాదు మేరకు.. పక్కా ప్లాన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >