| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు

News

Posted on 2026-04-14 12:14:35

Share: Share


జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ  జయంతి వేడుకలు

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలంలో  సర్పంచులు సర్పంచులు గ్రామ పెద్దలు కుల సంఘ పెద్దలు, రాజకీయ నాయకులతో సామాజిక సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చిన ఖమ్మం విభాగ్ ప్రచార  ప్రముఖ్  పార్థసారథిమాట్లాడుతూ అంబేద్కర్  ఏ ఒక్క కులానికి , వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు  దివ్యమైన భారతను కలగన్న దార్షినికుడు. చిన్నప్పటినుండి ఎన్నో అవమానాలను,  అంటరానితనాన్ని ఎదుర్కొని ఉన్నత చదువులు చదివిన గొప్ప మేధావి అని చెప్పారు.  రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన మహానీయుడు. అనంతరం మండలంలో ఉన్న సర్పంచులు , ఉప సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో సోడె శ్రీరాములు జిల్లా కార్యవాహ, వార అమర్నాథ్ ఖండ సహకార్యవాహ, మద్దిబోయిన నాగరాజు ఖండ సామాజిక సమరసత ప్రముఖ్, యలమద్ది  సాయికృష్ణ ఖండ ప్రచార ప్రముఖ్,సంఘం నాగరాజు, కొడెం సీతా కుమారి ఎక్స్ వైస్ ఎంపీపీ, గుమ్మడి మహేష్, నల్లముతి నరసింహారావు, ఇర్పా రామారావు,కొరస రమేష్ అనంతరం సర్పంచ్, చింత జగన్నాథం సూరారం సర్పంచ్, గంగావత్ నవీన్ వినోవా నగర్ సర్పంచ్ ముఖ్య ప్రసాద్ అన్నారు పాడు సర్పంచ్, సుమలత సాయిరాం తండా సర్పంచ్ , తాటి సువార్త శంబునిగూడెం సర్పంచ్, గలిగె సింధు నల్లబండబోడు సర్పంచ్, మంగీలాల్ గాంధీనగర్ సర్పంచ్, వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ వినోద్ నగర్, చంద్రబాబు  గుండ్లరేవు సర్పంచ్ , సుబ్బారావు, వెంకన్నపాలెం ఉపసర్పంచ్ మరియు సురేందర్ , వేణుగోపాల రావు , ముత్తయ్య , బచ్చల అశోక్ కుమార్, ఉసికల వెంకటేశ్వర్లు, సంధ్య, సుజాత, కళావతి, వాణిశ్రీ, పి నరసింహారావు గోగ్గల లక్ష్మయ్య, ఈర్ల నరసింహారావు, వడ్డే నరసింహారావు,  బోడ భీమారావు ,తోట శ్రీనివాస్ జమలయ్య, తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >