Posted on 2026-04-08 09:08:18
13/4/26 ఉదయం 9 గంటలకు దమ్మపేట mro ఆఫీస్ ఎదురుగా
అక్రమ భూ బదలాయింపులపై ఉన్నత స్థాయి అధికారులచే విచారణ జరపాలి
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట రెవిన్యూ కార్యాలయంలో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న భూ బదలాయింపులు,రికార్డు నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ అశ్వరావుపేట నియోజకవర్గ నాయుకులు తంబళ్ళ రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష,ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ భూముల మార్పిడి జరుగుతుందని,అసలు హక్కుదారులకు తెలియకుండా పట్టాలు మార్చారని,ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరిపించి నిజాలు వెలికితీయాలి... బాధితులకు న్యాయం చేయాలి...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దీక్ష చేయడం జరుగుతుంది కావున మండలం వ్యాప్తంగా ఉన్న బాధితులు 13వ తారీకు ఉదయం దీక్షలో పాల్గొనగలరని తంబళ్ళ రవి పిలుపునిచ్చారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >