| Daily భారత్
Logo




బిజెపి జెండాను ఆవిష్కరించిన బిజెపి పార్టీ నాయకురాలు సముద్రాల గాయత్రి

News

Posted on 2026-04-05 17:44:16

Share: Share


బిజెపి జెండాను ఆవిష్కరించిన బిజెపి పార్టీ నాయకురాలు సముద్రాల గాయత్రి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోభారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ జెండాను బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి ఆవిష్కరించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ లో గల గాజులరాజ్యం పార్టీలోని తన ఇంటి పై పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులు పార్టీ ప తాకాలను ఎగరవేసి సంబరాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాల సాధన కోసం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకుల ఆలోచన విధానాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >