| Daily భారత్
Logo




గజ్వేల్ మల్కబావి సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్

News

Posted on 2026-04-04 15:49:21

Share: Share


గజ్వేల్ మల్కబావి సందర్శించిన  కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని పురాతన మల్కబావిని సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్ ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పవన్ కుమార్,ఏం డి ఫయుం కల్పకవనం అర్బన్ పార్క్ లో ఉన్న మల్కబావి విశిష్టతను వారికి తెలిపారు, అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ అధినేత నకిర్త నగేష్ ఆధ్వర్యంలో పున్న రాజేశ్వర్ ముదిరాజ్ కు శాలువ సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా పున్న రాజేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు, గజ్వేల్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన, మల్క బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, అవసరం అని, భావితరాలకు మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేసి ఇలాంటి కట్టడాలను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గజ్వేల్ అంటే గజవెల్లువ అనే పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ ప్రాంత నాయకులు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పంపరి శ్రీనివాస్,రాజేశ్వర్,నజీర్,సూర్యం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >