Posted on 2023-09-20 17:56:31
డైలీ భారత్, నల్గొండజిల్లా: హైదరాబాద్,నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా కుమారుడు మృతిచెందాడు. దంపతులు మద్దిమడుగు ప్రసాద్ (36), మద్దిమడుగు రమణ(30), కొడుకు అవినాష్(12) మృతిచెందారు.
మృతులు పీఏ పల్లి మండలం అక్కంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. అలాగే కారు బోల్తా పడి మణిపాల్ (18), మల్లిఖార్జున్(18) మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పరామర్శించారు...
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >