Posted on 2026-03-30 14:30:09
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: RRK స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన స్టేట్ & సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా DSP నాగేంద్ర చారి అభ్యర్థులకు విలువైన సూచనలు అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ జగన్ గౌడ్, ఐకాన్ కోచింగ్ డైరెక్టర్ రమేష్, బాలు గౌడ్, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
హాజరైన సుమారు 200 మందికి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ఉచిత బుక్‌లెట్ అందించారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలపై స్పష్టమైన అవగాహన కలిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >