Posted on 2026-03-21 08:20:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ నుండి మణుగూరు కొల్లాపూర్ ట్రైన్ రద్దు అయ్యి ఇప్పటికే సంవత్సరం దాటింది. ఈ ట్రైన్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జిల్లాల ప్రజలకు చాలా అవసరమైన రైలు.
కర్ణాటక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఈ రైలు పునరుద్ధరణ కోసం అధికారులకు లేఖలు రాసి, ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. ఇది నిజంగా ప్రజల ప్రయోజనం కోసం చేసే మంచి ప్రయత్నం. తెలంగాణలో ఈ ముఖ్యమైన ట్రైన్ గురించి ఇంకా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ రైలు సికింద్రాబాద్ నుండి భువనగిరి, వరంగల్, మహబూబాద్ మార్గంగా వెళ్లి మణుగూరువరకు వెళ్తుంది. ఈ మార్గంలో వేలాది మంది ప్రయాణికులు ఈ సేవ కోసం ఎదురుచూస్తున్నారు.
అందువల్ల సంబంధిత ప్రజాప్రతినిధులు భువనగిరి ఎంపీ ,వరంగల్ ఎంపీ, మహబూబాద్ ఎంపీ విషయాన్ని రైల్వే మినిస్టర్ మరియు రైల్వే బోర్డ్ దృష్టికి తీసుకెళ్లి కొల్లాపూర్ మణుగూరు ట్రైన్ సర్వీస్ ను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నాము.
ఈ రైలు పునఃప్రారంభం అయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >