| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా గంప ప్రసాద్

News

Posted on 2026-03-21 08:04:43

Share: Share


కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా గంప ప్రసాద్

డైలీ భారత్, కామారెడ్డి: ప్రజలకు చేసే సేవ అని నమ్ముతూ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మీ ముందుకు వస్తున్నాను అని గంప ప్రసాద్ అన్నారు 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

పదవి అనేది ఒక బాధ్యత అని నమ్మే వాడిని.. సామాన్య ప్రజల సేవలో ఉండటమే నా జీవిత భాగ్యంగా భావిస్తాను.

నన్ను నమ్మి, ఈ గొప్ప అవకాశాన్ని అందించిన మన TPCC అధ్యక్షులు  బి. మహేష్ కుమార్ గౌడ్ కి, నా ప్రతి అడుగులో నాకు అండగా నిలుస్తూ, మార్గదర్శనం చేస్తున్న నా రాజకీయ గురువు మహమ్మద్ షబ్బీర్ అలీ  నా హృదయపూర్వక పాదాభివందనాలు.

నా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న యువనాయకుడు ఇలియాస్ భాయ్ కి, కైలాష్ శ్రీను అన్న కి,పార్టీ పెద్దలకు, జిల్లా మరియు కామారెడ్డి పట్టణ ప్రజలకు, ప్రాణం ఇచ్చే కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్న కామారెడ్డి ప్రజలందరికీ నా విన్నపం ఒక్కటే.. 

నా ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా, మీ కష్టాల్లో తోడుండే మీ ఇంటి బిడ్డగా నిరంతరం శ్రమిస్తాను. 

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >