Posted on 2026-03-16 12:37:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ పంచాయతీలోనీ పంతులుతండాలో ధరావత్ కమ్లి మృతి చెందగా కుటుంబాన్నిపరామర్శించారు బేతాలపాడు గ్రామ పంచాయతీలోనీ టాక్య తండాలో గుగులోత్ దేశ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారుఈ కార్యక్రమంలో వారి వెంట బేతాలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గూగులోత్ సునీత మహేష్, సొసైటీ మాజీ డైరెక్టర్ రెడ్డిబోయిన రాము, స్థానిక నాయకులు ధరవత్ రాంచందర్, బానోత్ బిక్కు, గుగులోత్ బిచ్చు, తదితరులు నాయకులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >