Posted on 2026-03-15 10:29:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరు పల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అజయ్ మరియు సేవా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత రక్తదాన శిబిరం & ఉచిత వైద్య శిబిరం ని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, కార్యక్రమం లో భాగంగా 19 వ సారి బ్లడ్ డొనేట్ చేసిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి,సత్తుపల్లి గాయత్రి హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచితంగా పేసెంట్లు ని చూసి ఉచితంగా టాబ్లెట్స్ అందించడం జరిగింది,ఇ కార్యక్రమంలో గాయత్రీ హాస్పిటల్ సిబ్బంది,మేము సైతం ఫౌండేషన్ సభ్యులు,rmp అజయ్, తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >