| Daily భారత్
Logo




మమత బెనర్జీ వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నిరసన

News

Posted on 2026-03-08 14:40:36

Share: Share


మమత బెనర్జీ వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నిరసన

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో బీజేపీ నాయకులు పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుని నిరసిస్తూ బీజేపీ అధ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు,పశ్చిమ బెంగాల్లో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరించిన తీరును ఖండించారు,ఆదివాసి సంతాల్ తెగల మహా సమావేశంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్కడి వెళ్లిన మూర్ము కి కనీస గౌరవం ఇవ్వలేదు,ఒక గిరిజన కుటుంబం నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మూర్ము కి తగిన గౌరవ ఇవ్వపోవడంపై,ఒక గిరిజన మహిళ నేతకు జరిగిన ఈ అవమానంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నామనీ,ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని,గిరిజన సాదికారతకు గొడ్డలి పెట్టని,గిరిజన జాతుల సాధికారతను నమ్మే  మా మనోభావాలను దెబ్బ తీసినట్లే అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,తాళ్ళ దుర్గయ్యా,దొడ్డా సతీష్,కోర్సా వీరభద్రం,సోయం వెంకట్,కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >