డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం గ్రామము వద్ద క్రింద పడిన కుంజ గోవర్ధన్, కుంజా నాగేంద్ర ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి ఎమర్జెన్సీ 108 సమాచారాన్ని అందించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి ఈఎంటీ మెడికల్ టెక్నీషియన్ ఉమాదేవి పైలట్ నరేంద్ర కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడి కాలు తోడ ఏముక విరిగిపోయిన నట్టు గమనించి ఆధునిక వైద్య విధానములో స్పిన్ట్ పెట్టి కత్తి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తారలించారు 108 సిబ్బందిని పలువురు అభినందించారు
News
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు