| Daily భారత్
Logo




చిన్నారి మృతికి కారకులైన వారిని శిక్షించాలి

News

Posted on 2026-02-25 19:53:36

Share: Share


చిన్నారి మృతికి కారకులైన వారిని శిక్షించాలి

డైలీ భారత్, నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా మల్లన్న జాతరలో రెండు సంవత్సరాల చిన్నారిని కాలుతో తన్ని చంపిన సర్పంచ్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు  నేరెళ్ల రమేష్ డిమాండ్ చేశారు.

చిన్నారి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

నాగర్ కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో చంద్రకళ కుటుంబాన్ని దర్శనానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆ కుటుంబం పై దాడి చేసి 2 నెలల చిన్న పాప అని చూడకుండా విచ క్షణా రహితం గా కొట్టి ,దాడి చేసి అభం శుభం తెలియని పసి కందు ప్రాణం తీసిన సర్పంచ్ పై హత్య కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారందరి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని, అని అన్నారు.డబ్బు కులాహంకారంతో విర్రవీగుతున్న ఇలాంటి వారిపై అధికారులు,ప్రభుత్వం, నిష్పక్షపాతంగా  విచారణ చేసి, దోషులను బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

 ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షులు సుంకర అజిత్ కార్యదర్శి భూష రాజు పట్టణ నాయకులు రాచర్ల సర్వీస్ కనకారావు పోషి ఉల్లెంగల రమేష్ హరి సిపిఐ మహిళా సంఘం నాయకురాలు కరిష్మా రత్నకుమారి రజక సంఘం నాయకురాలు సత్తెనపల్లి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Image 1

మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

Posted On 2026-02-25 20:05:29

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం,కౌన్సిలర్ పెంటయ్య,మురళీమోహన్

Posted On 2026-02-25 20:04:26

Readmore >
Image 1

చిన్నారి మృతికి కారకులైన వారిని శిక్షించాలి

Posted On 2026-02-25 19:53:36

Readmore >
Image 1

బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-02-25 19:05:14

Readmore >
Image 1

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

Posted On 2026-02-25 19:01:01

Readmore >
Image 1

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా పిలుపు

Posted On 2026-02-25 18:56:40

Readmore >
Image 1

ఢిల్లీలో పిసిసి చైర్పర్సన్ సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క

Posted On 2026-02-25 18:54:19

Readmore >
Image 1

గాలివాన బీభత్సం – కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు

Posted On 2026-02-25 18:53:05

Readmore >
Image 1

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి : లకావత్ గిరిబాబు

Posted On 2026-02-25 18:49:51

Readmore >
Image 1

బాసర : ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

Posted On 2026-02-25 15:09:23

Readmore >