| Daily భారత్
Logo




సిరిసిల్ల : మహిళ ఆత్మహత్య..

News

Posted on 2026-02-23 14:48:17

Share: Share


సిరిసిల్ల : మహిళ ఆత్మహత్య..

డైలీ భారత్, సిరిసిల్ల:  ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడిన సంఘటన సిరిసిల్ల పట్టణం తారకరామ నగర్ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకార సిరిసిల్ల పట్టణంలోని తారక రామ్ నగర్ కాలనీకి చెందిన కడవేరు కనకవ్వ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు మరియు మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

వేములవాడలో భారీగా మద్యం స్వాధీనం

Posted On 2026-02-23 15:44:14

Readmore >
Image 1

రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-02-23 15:35:30

Readmore >
Image 1

సిరిసిల్ల : మహిళ ఆత్మహత్య..

Posted On 2026-02-23 14:48:17

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-02-23 13:58:10

Readmore >
Image 1

ప్రజావాణి కి 83 దరఖాస్తులు... జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-02-23 13:14:41

Readmore >
Image 1

బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌

Posted On 2026-02-23 12:59:22

Readmore >
Image 1

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!

Posted On 2026-02-23 10:54:46

Readmore >
Image 1

గుమ్మడి పవన్ నిశ్చయతాంబూలల హాజరైన జనసేన పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు ఉసికెల రమేష్

Posted On 2026-02-23 05:11:49

Readmore >
Image 1

అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ ఆర్టీసీ బస్సు

Posted On 2026-02-23 04:54:04

Readmore >
Image 1

ఆర్యవైశ్య నాయకుడు కైలాష్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి...భేషరతుగా క్షమాపణలు చెప్పాలి

Posted On 2026-02-22 16:12:51

Readmore >