| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా: జ్యూరీ అవార్డుకు ఎంపికైన దమ్మన్నపేట విద్యార్థులు

News

Posted on 2026-02-21 14:48:27

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా: జ్యూరీ అవార్డుకు ఎంపికైన దమ్మన్నపేట విద్యార్థులు

డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు మహారాష్ట్ర పూణే నగర పరిధిలో గల చోండే ఫామ్స్ లో ఈనెల 17 18 తేదీల్లో జిజ్ఞాస పేరు తో జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇట్టి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మనపేట విద్యార్థులు 8వ తరగతి చదువుతున్న పొన్నాల నిహారిక రుతికలు పాల్గొన్నారు అని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భోయన్న గారి నారాయణ తెలియజేశారు వైజ్ఞానిక ప్రదర్శనలో జాతీయస్థాయిలో 100కు పైగా  సృజనాత్మక ఆవిష్కరణలు ప్రదర్శించడం జరిగింది అందులో  జ్యూరీ అవార్డుకు  విద్యార్థులు ఎంపిక కావడం చాలా గొప్ప విషయం అన్నారు ఈ సందర్భంగా వారిని అభినందించడం జరిగింది అభినందించిన వారిలో ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ హమీద్ మరియు గ్రామ ప్రముఖులు ఉపాధ్యాయ బృందం ఉన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పాఠశాలకు గ్రామానికి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు


Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >