Posted on 2026-02-20 16:29:31
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం బొడ్రాయి సెంటర్ హై మాస్టర్ లైట్స్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు ఆయన మాట్లాడుతూ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టుకుందామని భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఆయన అన్నారు గ్రామస్తులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్లు, గుమస్తా,గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >