| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

డైలీ భారత్, మంథని: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ పనికి రూ.16,500 లంచం తీసుకుంటూ మంథని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రషీద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Previous ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది
Next షాద్‌నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం
ADVERTISEMENT