| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

News

Posted on 2026-02-20 13:59:05

Share: Share


ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

డైలీ భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆవరణలోనే ఈ సోదాలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వీరిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >