Posted on 2026-02-18 12:52:13
కామారెడ్డి పట్టణంలో తాగునీటి నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశించారు
డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన తో బుధవారం పట్టణంలోని బుర్ర మత్తడి ఫిల్టర్ బెడ్లను సందర్శించారు,తగు చర్యల గురించి మున్సిపల్ కమిషనర్,ఏఈ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాబోవు వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని బుర్ర ముత్తడి వద్ద మరో మూడు కొత్త బోర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు బుర్ర మత్తడి వద్ద పరిశుభ్రత పాటించాలని,ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ఏఈ వేణు ప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్ కాల్ల గణేష్ భాస్కర్ గౌడ్ గడ్డమీద మహేష్ ,అంజద్ ,లడ్డు ,భూపతి ,గంగాధర్ ,వాజిద్, లోలం శ్రీనివాస్ జెర్సీ నర్సింహులు మామిడి లక్ష్మణ్ K లలిత, బబ్లు , మాజీద్ ,జావేద్ యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >