Posted on 2026-02-07 07:28:04
పడమటి నర్సాపురం గ్రామ నూతన సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి వైస్ సర్పంచ్ ఆళ్ల ప్రవీణ్
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామ పంచాయతీ మంజూరు అయిన సీసీ రోడ్లుకొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన చేసిట పనులు ప్రారంభించినా పడమటి నర్సాపురం గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి వైస్ సర్పంచ్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సెక్రటరీబి హారిక రామాలయ కమిటీ చైర్మన్ లేళ్లఅప్పిరెడ్డి వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు యువకులు గ్రామ మహిళల లు నర్సాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >