Posted on 2026-02-06 18:08:20
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో 6వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి దూడం రజినీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు, ప్రచారంలో భాగంగా ఈరోజు స్థానిక నెహ్రు నగర్ లో బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులను వార్డు ప్రజలకు వివరిస్తూ తనను గెలిపించాలని కోరారు. ఎల్లవేళలా వార్డు ప్రజలకి అందుబాటులో ఉండి సమస్యలను సత్వరం పరిష్కరిస్తానని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిద్ధం వేణు మరియు నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >