| Daily భారత్
Logo




కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో చేరిన 12వ వార్డు నాయకులు

News

Posted on 2026-02-03 21:12:22

Share: Share


కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో చేరిన 12వ వార్డు నాయకులు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు నారడి నాగరాజు మరియు రియాజ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ మరియు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగినది.

ఇట్టి కార్యక్రమంలో కాసర్ల స్వామి, పోలీస్ కృష్ణాజీ రావు మరియు పెద్దోళ్ల శశిధర్ రావు, నిట్టు లింగారావు, నీలం రాజలింగం, మునీరుద్దీన్, బాలస్వామి, దేవరి నరేష్, బాలకిషన్, తిమ్మక్పల్లి ప్రవీణ్, విశాల్, బాను, కే నరేష్, చిట్టకూరి రవి, మీసాల సత్యం, రాజ్ కుమార్ మీసాల నవీన్, నర్సింలు,తదితరులు పాల్గొన్నారు

Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >
Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >