Posted on 2026-02-04 03:30:42
డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్ డెస్క్: ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ షాకిచ్చింది.... ఆస్తి వివరాలు వెల్లడించని 68వేల మంది ఎంప్లాయిస్ జీతాలను నిలిపివేసింది మానవ సంపద పోర్టల్లో గవర్నమెంట్ ఉద్యోగుల స్థిర, చరాస్తుల వివరాల వెల్లడికి జనవరి 31 వరకు గడువు ఇచ్చింది అయితే ఆ వివరాలను అప్లోడ్ చేయని 34,926 మంది గ్రూప్ -C 22,624 మంది గ్రూప్-D, 7,204 మంది గ్రూప్-B, 2,628 మంది గ్రూప్- A అధికారుల శాలరీలను సర్కారు ఆపేసింది.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >