Posted on 2026-02-03 08:24:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, మాజీ ప్రభుత్వవిఫ్ పినపాక మాజీ శాసనసభ్యులు రేగాకాంతారావు, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొత్తగూడెం నియోజకవర్గం వనమా వెంకటేశ్వరరావు వారి ఆశీస్సులు సహకారంతో పాల్వంచ మండల పరిధిలో 38వ డివిజన్ అభ్యర్థిగా బత్తుల మధుచంద్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా టీచర్స్ కాలనీ, గట్టాయగూడెం, ఒడ్డుగూడెం, పోటీ చేస్తున్న విద్యావంతుడు బిటీచ్ వరకు విద్యను అభ్యసించి ప్రజల శ్రామికుడు నేనున్నానంటూ ప్రజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ఆపద వస్తే అండగా ఉంటానంటూ ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు భరోసా కల్పించే ఏకైక వ్యక్తి బత్తుల మధు చందు 38వ డివిజన్ నుండి టీచర్స్ కాలనీ గట్టాయిగూడెం బొడ్డుగూడెం గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అన్నారు పలు గ్రామాల్లో సమస్యలు విద్యుత్, నీటి సమస్యలు, మురికి కాలువలు, పలు సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >