| Daily భారత్
Logo




ఇంటింట ప్రచారంలో తన మ్యానిఫెస్ట్ ను ప్రజలు వివరిస్తున్న 10 వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్

News

Posted on 2026-02-03 11:08:40

Share: Share


ఇంటింట ప్రచారంలో తన మ్యానిఫెస్ట్ ను ప్రజలు వివరిస్తున్న 10 వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి  మున్సిపల్ ఎన్నికల్లో 10 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గా నీలం కళావతి, రమేష్  BCom. BED, పోటీచేస్తున్నను. మీడియా తో కళావతి మంగళవారం మాట్లాడుతూ..10 వ వార్డ్ లో తన మ్యనిఫెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నవిద్యావంతురాలు చదువుకున్న వ్యక్తి. ప్రజలకు సేవ చేసే గుణమున్నటువంటి మహిళ నాయకురాలు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఓటు వేసి గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తా. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో 10 వ వార్డ్ అభివృద్ధి చేస్తానని తెలిపారు.

Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >