| Daily భారత్
Logo




మహా మేడారం జాతరలో పోగొట్టుకున్న ఆరు లక్షల విలువగల బంగార ఆభరణాలు బాధితురాలకు అందజేసిన హోంగార్డ్ గ్రామ సర్పంచ్ నాయకులు

News

Posted on 2026-02-03 08:00:57

Share: Share


మహా మేడారం జాతరలో పోగొట్టుకున్న ఆరు లక్షల విలువగల బంగార ఆభరణాలు బాధితురాలకు అందజేసిన హోంగార్డ్ గ్రామ సర్పంచ్ నాయకులు

డైలీ భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో టీచర్స్ గా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న పిడి పూర్ణిమ నాగేశ్వరరావు టీచర్స్ (ఆదివాసి)దంపతులు, తెలంగాణ కుంభమేళా మహా మేడారం జాతర లో వారికి దొరికిన మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు 6 లక్షల విలువ గల పోగొట్టుకున్న బాధితురాలకు నిజాయితీగా హోంగార్డు పీర్ల లింగ బాబు, గురుసింగ బాపు సర్పంచ చండ్రుపల్లి, పీర్ల కుమారు , కొండ గొర్ల సంతోష్  ఆధ్వర్యంలో బాధితులకు తిరిగి అందజేసి ఆదివాసీ లా నిజాయితీని  మరియు మానవీయ కోణాన్ని చాటిన ఆ దంపతులకు  పలువురు శుభాకాంక్షలు 

ఆదివాసీలాబ్రాండ్ అని అభినందనలు తెలియజేస్తున్నారు

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >