| Daily భారత్
Logo




యువతను విస్మరించిన బడ్జెట్

News

Posted on 2026-02-02 15:19:24

Share: Share


యువతను విస్మరించిన బడ్జెట్

ఉపాధి కల్పనలో బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించలేదు

AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా 

 డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంఉపాధి కల్పనలో యువతను విస్మరించారని కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా విమర్శించారు దేశంలో నిరుద్యోగం పెరిగినప్పటికీ కేంద్ర ఉపాధి కల్పనకు బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించలేదని నిరుద్యోగం, ధరల పెరుగుదల ఆదాయల క్షీణత వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా బడ్జెట్ ను రూపొందించారని విభజన హామీలను పూర్తిగా విస్మరించారని , విద్య రుణాల భారంతో నలుగుతున్న పేద మధ్యతరగతి యువతకు రుణమాఫీ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని , యువతను నిర్లక్ష్యం చేస్తూ దేశ భవిష్యత్తును నిర్మించలేరన్నారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు యువత గల మెత్తని ఉపాధి విద్య హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని , దేశ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా బడ్జెట్ ఉందని విమర్శించారు

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >