Posted on 2026-02-01 17:58:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్కు చెందిన క్రితారా శ్రీ 2 సంవత్సరాల ఆరు నెలల అనే చిన్నారి ప్రభుత్వాసుపత్రిలో కుక్క కాటు మూడవ డోసు ఇవ్వడం జరిగింది,కుక్క కాటుకు గురైన పాపకు ఇప్పటికే రెండు డోసుల ఇంజెక్షన్లు ఇవ్వగా ఆదివారం రోజు మూడో డోస్ కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లినట్లు కుటుంట సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ వేయించిన కొద్దిసేపటికే పాప కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు తల్లిదండ్రులు అర్చన, రమేశ్ చెప్పారు. ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పటల్ వద్ద ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు ,పట్టణ సీఐ నరహరి,రూరల్ రామన్, సీఐ బిక్నూర్ సంపత్ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోస్టుమార్టం కు తరలించారు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >