| Daily భారత్
Logo




సుజాతనగర్ మండలం లో అక్రమంగా తరలిస్తున్న చింతా మరియు వేప కర్రలు పట్టివేత : ఎస్ఐ .రమాదేవి

News

Posted on 2026-02-01 04:05:12

Share: Share


సుజాతనగర్ మండలం లో అక్రమంగా తరలిస్తున్న  చింతా మరియు వేప కర్రలు పట్టివేత : ఎస్ఐ .రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లో సుజాతనగర్ లోని   సుజాతనగర్ ఎస్సై తన సిబ్బందితో  వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా జూలూరుపాడు వైపు నుండి వస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సుమారు మూడు టన్నుల అక్రమంగా చింతా మరియు వేప కర్ర గుర్తించడం జరిగింది. అట్టి కర్రలను అక్రమంగా తరలిస్తున్న జూలూరుపాడు మండలం అనంతారం కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈసం శేఖర్, తాటి జగదీష్, ముక్తి రామరాజులను మరియు డ్రైవర్ బానోత్ నరసింహ ను  అదుపులోకి తీసుకొని కర్రతో కలిగిన వాహనంను మరియు ఈ నలుగురు వ్యక్తులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు తగు చర్య నిమిత్తం అప్పగించడం జరిగింది. సరైన పత్రాలు లేనందున  అక్రమంగా కలప మరియు కర్రల వ్యాపారం చేసే వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  అన్నారు ఈ కార్యక్రమంలో  సుజాతనగర్ ఎస్సై రమాదేవి, పోలీస్ సిబ్బంది మహేష్, హోంగార్డ్ లాజర్ లు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >