| Daily భారత్
Logo




1వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా కోర్వ రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు

News

Posted on 2026-01-30 08:39:26

Share: Share


1వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా కోర్వ రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో మూడో డివిజన్ పరిధిలోని గూపన్ పల్లి లోని ఏర్పాటుచేసిన ఒకటి రెండు మూడు డివిజన్ లకు సంబంధించిన నామినేషన్ పత్రాల స్వీకరణకు మూడు డివిజన్లో నుండి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇందులో భాగంగా ఒకటవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోర్వ రాజేంద్రప్రసాద్ శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రోజున తాను కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేయడం జరిగిందని, ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తాను ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తనకు తాను చేసిన సేవలను గుర్తించి తనకే బి ఫారం సర్టిఫికెట్ ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >