Posted on 2026-01-30 08:38:30
నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు నామినేషన్ పత్రాలు దరఖాస్తు
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఏసిపి బి ప్రకాష్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియ గడువు చివరి రోజు కావడంతో మూడవ డివిజన్ పరిధిలోని గూపన్ పల్లి నామినేషన్ కేంద్రానికి పెద్ద ఎత్తున నామినేషన్ దరఖాస్తులు సమర్పించేందుకు ఆయా పార్టీ ల అభ్యర్థులు,నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూడవ డివిజన్ నుండి జక్కుల సంధ్య కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దరఖాస్తు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో మూడో డివిజన్ ని కనివిని ఎరగని ఈ విధంగా అభివృద్ధి పతన నడిపిస్తానని ఆమె అన్నారు. తన కుటుంబం రాజకీయ పరంగా వచ్చిందని తన నాన్నగారు పది సంవత్సరాలు పరిపాలించారని ఆయన పరిపాలించిన సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు అప్పుడు గూపన్పల్లి గ్రామం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలవకముందు గ్రామముగా ఉన్నప్పుడు తమ తండ్రిగారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆయన చూపిన మార్గాల్లోనే తాను కూడా నడుస్తానని ప్రజల ఆశీర్వాదంతో తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలుగా దోహదపడతానని ఆమె అన్నారు ఇందులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఆమె అన్నారు. కావున డివిజన్ ప్రజలు తమపై దయ తలిచి తనను గెలిపించాలని ఆమె కోరారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >