Posted on 2026-01-30 05:15:25
బారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన మహానేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఆయనపై బురద చల్లడం అంటే ఆకాశం పై ఉమ్మి వేయడమేనని పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసుల పేరుతో రాజకీయ వేధింపులు— రేవంత్ రెడ్డి చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదు.
అహంకారం అంతకంటే కాదనీ ఆయన అన్నారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉందన్నారు.
ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >