Posted on 2026-01-24 13:30:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోటార్ సైకిల్ పై ప్రభుత్వ నిషేధిత గంజాయి డొంకరాయ్ నుండి ఖమ్మం కి తరలిస్తున్న 3.2 కిలోల గంజాయి పట్టివేత ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు విలువ 1,63,000/- గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను బూర్గంపాడుమండలంసారపాక పల్లె ప్రకృతి వనం దగ్గర తనిఖీల్లో భాగంగా బూర్గంపాడు ఎస్సై నాగబిక్షం. గంజాయి పట్టుకున్నారు పట్టుబడిన నిందితుల వివరాలు తెలియజేసిన ఎస్సై
ఎస్.కె సాదిక్ , సయ్యద్ మౌలాలి ,బెజవాడ గోపి ఇద్దరు పరారీలో ఉన్నారు.
వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >