Posted on 2026-01-14 12:14:02
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: మంగళవారం కామారెడ్డి ఇస్రోజివాడి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదిగా ఆవిష్కరించారు,ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని అప్పుడే మానసిక, శరీరకంగా ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. యువతతో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని ఏర్పాటు చేయాలని ఎల్లవేళలా మీకు నా సహా సాగరాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, గడ్డమీది మహేష్,గౌరు నవీన్ కుమార్ కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, బండారి శ్రీకాంత్, ప్రణీత్, అజీజ్, నవీన్ ఉన్నారు,
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >
ఇస్రోజివాడి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-01-14 12:14:02
Readmore >