Posted on 2026-01-14 12:12:22
కామారెడ్డి మున్సిపల్ 6 వ వార్డు సరంపల్లి మాజీ కౌన్సిలర్
డైలీ భారత్, కామారెడ్డి: ఆకుల రూప రవికుమార్ ఆధ్వర్యంలో అమృత్ స్కీం ద్వారా పైప్ లైన్ కామారెడ్డి మున్సిపల్ లోని 6వ వార్డు సరం పల్లి గ్రామంలో అమృత్ స్కీం ద్వారా పైపులైను లేని గల్లీలలో మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ దగ్గరుండి పైప్లైన్ వేయించడం జరిగింది దీనిలో కొత్తూరు పెద్ద సాయిలు గొడుగు శ్రీనివాస్ అంజన్ కుమార్ మామిండ్ల అశోక్ గుడిసె గోపి కాలనీవాసులు పాల్గొన్నారు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >