| Daily భారత్
Logo




గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత : టాస్క్ ఫోర్స్ ఏసీపీ

News

Posted on 2026-01-09 06:11:26

Share: Share


గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత : టాస్క్ ఫోర్స్ ఏసీపీ

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లావైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో  అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని తదుపరి చర్యల నిమిత్తం వైరా పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచార మేరకు దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు.నిందితుల వివరాలు

1) గుంపిడి సురేష్, టిప్పర్ డ్రైవర్, (ఇల్లందు)

2) పిల్లలమర్రి రాంబాబు, టిప్పర్ యజమాని (ఏన్కూర్)

3) అడప మహేష్, టిప్పర్ డ్రైవర్, యజమాని (ముదిగొండ) ఈ కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >