Posted on 2026-01-04 15:30:49
డైలీ భారత్, కోదాడ:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల కాలంలో కస్టోడియల్ డెత్ గురైన కర్ల రాజేష్ కుటుంబాన్నిఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాజేష్ మృతికి స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం అంటున్న ఎమ్మెల్యే పద్మావతి బాధిత కుటుంబానికి ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. దశలవారీగా ఉద్యమాలు చేస్తున్న దళిత సోదరులకు అభినందనలు తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >