Posted on 2026-01-04 07:26:52
డైలీ భారత్, హుజూర్ నగర్:జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు సామాజిక తెలంగాణ సాధనకు లక్ష్యంగా మేధావులు, వివిధ వర్గాల ప్రజలతో చర్చలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశంగా జనం బాట ప్రారంభించారు అందులో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం నేడు హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో పర్యటించనున్నారని శనివారం జాగృతి రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రావు తెలియచేశారు
మధ్యాహ్నం1.30 గంటలకు ఇందిరా చౌక్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని ఆయన తెలిపారు అందులో భాగంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సందర్శిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారులు మేధావులు కుల సంఘాలు ప్రజా సంఘాలు కవులు కళాకారులు విద్యార్థులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రైతులు మహిళలు యువకులు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >