Posted on 2026-01-04 10:25:06
డైలీ భారత్, హుజూర్ నగర్: మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేసిన 28 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాను డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2026లో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల ఓటర్లు తమ కుటుంబ సభ్యుల ఓట్ల నమోదును పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ పరిశీలనాధికారికి లిఖిత పూర్వకంగా జనవరి 4 సాయంత్రం 5.00 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజుని ఆయన తెలిపారు
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >