Posted on 2026-01-03 18:34:57
గ్రామస్తులకు సూచనలు తెలియజేసిన కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలం కొత్త అంజనాపురం పరిధిలోని మేడిపల్లి గ్రామంలో డీఎస్పీ కొత్తగూడెం అబ్దుల్ రహమాన్ , ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ సూచనలుగ్రామ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని, మైనర్లకు డ్రైవింగ్ చేయొద్దని, మద్యం సేవించి వాహనాలు నడప రాదని, వాహనదారులందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాలీలలో మరియు ట్రాక్టర్లలో రోజువారి కూలీలు ప్రయాణం చేయవద్దని, ట్రాక్టర్లకు ర్యాలీలకు స్టిక్కరింగ్ వేయించుకోవాలని, పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >