| Daily భారత్
Logo




జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు బీ వసంత ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా వేడుకలు

News

Posted on 2026-01-03 13:19:34

Share: Share


జాగృతి కామారెడ్డి జిల్లా  అధ్యక్షురాలు బీ వసంత ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా వేడుకలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పట్టణంలోని మున్సిపల్ దగ్గర సావిత్రి పూలే బాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ భారత సమాజ చరిత్రలో స్త్రీ విద్య సామాజిక సమానత్వము కోసం అగ్ని వలె నిర్చిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు బి .వసంత వైస్ ప్రెసిడెంట్ శమంత, మైనార్టీ ప్రెసిడెంట్  అల్తాఫ్ . జైనాబ్ బేగం. ఆఫ్రిన్ బేగం మానస. క్రిస్టియన్ ప్రెసిడెంట్ దానియేలు మరియు మైపాల్ రెడ్డి .రాజు . తదితరులు పాల్గొన్నారు

Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >