| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా తెలంగాణ పంచాయితి కార్యదర్శుల జిల్లా ఫోరం కార్యవర్గం నూతన కార్యవర్గం ఎన్నిక

News

Posted on 2026-01-03 13:18:14

Share: Share


కామారెడ్డి జిల్లా తెలంగాణ పంచాయితి కార్యదర్శుల జిల్లా ఫోరం కార్యవర్గం నూతన కార్యవర్గం ఎన్నిక

డైలీ భారత్, కామారెడ్డి: ఈ రోజు టిఎన్జీవోస్ భవన్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి  ముల్క నాగరాజు గార్ల అధ్యక్షతన ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  సందిళ్ల బలరాం గారు టీఎన్జీఓస్ కామారెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం  ఎన్నికల అధికారిగా కామారెడ్డి జిల్లా తెలంగాణ జిల్లా పంచాయితీ  కార్యదర్శుల  ఫోరం కార్యవర్గం  నూతన కార్యవర్గము ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా. తెలంగాణ పంచాయితీ కార్యదర్శుల ఫోరం  కార్యవర్గం నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలను నిర్వహించడం జరిగినది.

ఇట్టి ఎన్నికలలో భాగంగా అన్ని పదవులకు ఒక్క పోస్టుకు ఒకటి చొప్పున నామినేషన్ వచ్చినందున ఎన్నికల అధికారి టీఎన్జీఓస్ కామారెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం  అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగినది..

కామారెడ్డి జిల్లా తెలంగాణ  పంచాయితీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గం   నూతన జిల్లా అధ్యక్షులుగా మహేష్ గౌడ్, సహాధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, జిల్లా కోశాధికారిగా అల్లాడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, పబ్లిసిటీ సెక్రటరీ, ఆఫీస్ సెక్రటరీ మరియు జిల్లా  EC మెంబర్లు  కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఇట్టి కార్యక్రమంలో టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు,జిల్లా సహాధ్యక్షులు ఎం చక్రధర్, జిల్లా కోశాధికారి ఎమ్ దేవరాజు ,టిఎన్జీవోస్ కేంద్ర సంఘం EC మెంబర్ కె శివకుమార్, సంయుక్త కార్యదర్శి రమణ కుమార్, జిల్లా EC మెంబర్  దత్తాద్రి  అర్బన్ అధ్యక్షులు  కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సృజన్, జిల్లా పంచాయితీ శాఖ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >